Xi Jinping Congratulates Joe Biden, Hopes for ‘Win-Win’ China-US Ties

Oneindia Telugu 2020-11-27

Views 210

chinese President Xi Jinping on Wednesday congratulated US President-elect Joe Biden on winning the presidential election, expressing hope that the two countries will uphold the spirit of non-confrontation and advance the healthy and stable development of bilateral ties, official media reported. China's Xi Jinping Congratulates Biden On Election Win And Urges Cooperation
#USElection
#XiJinping
#XiJinpingCongratulatesJoeBiden
#USPresidentJoeBiden
#chinesePresidentXiJinping
#ChinaUSTies
#IndiausRelations
#WinWinChinaUSTies
#indiachinastandoff
#DonaldTrump
#America
#bilateralties

సుదీర్ఘంగా మూడు వారాల పాటు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో.. చివరికి 8కోట్ల పైచిలుకు ఓట్లు, 303 సీట్లు సాధించిన జోబైడెన్ ను అధికారికంగా విజేతగా ప్రకటించిన తర్వాతగానీ చైనా స్పందించింది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బైడెన్ కు శుభాకాంక్షలు చెప్పినా.. తుతి ఫలితాల కోసం ఎదురు చూసిన డ్రాగన్ ఎట్టకేలకు ముందుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ను అభినందిస్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బుధవారం సందేశం పంపారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS