IPL 2020 : Commentator Slams Kedar Jadhav On His Poor Performance In CSK | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-20

Views 1

IPL 2020: Why kedar jadhav in csk team ? Why not Ruturaj Gaikwad and jagadeesan, questions commentator Venkatapathy raju.
#Kedarjadhav
#Jadhav
#CSK
#Chennaisuperkings
#Dhoni
#Msdhoni

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వెంకటపతి రాజు విమర్శలు గుప్పించారు. అసలు కేదార్ జాదవ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చెబుతూ జాదవ్‌ ఆటతీరును విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS