Ipl 2020 Chennai super kings vs Royal Challengers Bangalore csk vs rcb : Playing XI,toss report and track record.
#Ipl2020
#Rcb
#Csk
#Uae
#MSdhoni
#Kohi
#AbDeVilliers
#kedarjadhav
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13లో మరికొద్ది సేపట్లో మరో బిగ్‌ఫైట్ జరగనున్నది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. క్రిస్ మోరిస్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై ఒక మార్పుతో ఆడనుంది. వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ స్థానంలో ఎన్ జగదీశన్ ఆడుతున్నాడు.