IPL 2020: Kedar Jadhav, A Big Question For CSK..Fails...Fails...Fails | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-08

Views 1

IPL 2020 : There is no doubt that the three-time champions will have serious questions for their middle-order. And one big question will be on the place of Kedar Jadhav.

#IPL2020
#KedarJadhav
#KedarJadhavTrolls
#TwitterSlamsKedarJadhav
#Kkrvscsk
#Cskvskkr
#Kolkataknightriders
#Chennaisuperkings
#DineshKarthik
#EoinMorgan
#Dhoni
#Rahultripathi
#ShaneWatson

ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి మిగిల్చిన సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ధోనీ సేన మరో భారీ విజయాన్ని అందుకుంటే గానీ.. అభిమానుల ఆగ్రహం చల్లారేలా కనిపించట్లేదు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ చేస్తోన్న ట్రోల్స్..ఇంకా పెరుగుతున్నాయే తప్ప.. ఎక్కడా తగ్గముఖం పట్టట్లేదు. ఈ ట్రోల్స్ మొత్తం- ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. తమ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీని ఏమీ అనలేక.. ఆ బ్యాట్స్‌మెన్‌పై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టున్నారు చెన్నై అభిమానులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS