Sunrisers Hyderabad informed that Andhra Ranji left-arm pacer Prithvi Raj Yarra has been selected to replace pacer Bhuvneshwar Kumar for the rest of the on-going IPL 2020 in UAE. Andhra Cricket Association's Prithvi Raj Yarra, who’s the fast bowler and plays in Ranji trophy matches, got selected in auction for Kolkata
Knight Riders (KKR) squad 2019 IPL.
#IPL2020
#PrithviRajYarrareplacementforBhuvneshwarKumar
#SunrisersHyderabad
#AndhraRanjileftarmpacerPrithviRajYarra
#BhuvneshwarKumar
#AndhraCricketAssociation
#MIVSRR
#SRH
#KolkataKnightRiders
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. srh స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్
యాజమాన్యం ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.