Bhuvneshwar Kumar bowling a no-ball in international cricket after more than 5 years

Oneindia Telugu 2021-07-21

Views 168

Bhuvneshwar Kumar bowling a no-ball in international cricket after more than 5 years
#Teamindia
#BhuvaneshwarKumar
#Indvssl
#DeepakChahar
#indiavssrilanka


టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ విచత్రమైన ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో వైస్ కెప్టెన్ హోదాలో ఆడుతున్న భువీ.. శ్రీలంకతో జరుగుతున్న జరుగుతున్న రెండో వన్డేలో నో బాల్ వేసాడు. నో బాల్ వేయడం ఘనత ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. భువీ అప్పుడెప్పుడో 2015 అక్టోబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌లో నో బాల్ వేసాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతను నో బాల్ వేయడం. ఈ ఐదేళ్ల కాలంలో అతను 3093 బంతులు బౌలింగ్ చేశాడు. కానీ ఒక్క నోబాల్ వేయలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS