Ind Vs SL : Sehwag Slams Arjuna Ranatunga, Teamindia ని బీ టీమ్ అన్నావో

Oneindia Telugu 2021-07-19

Views 305

Ind Vs SL 1st odi : Arjuna Ranatunga was a bit rude: Virender Sehwag feels Dhawan & Co. can beat Kohli's men in England
#ArjunaRanatunga
#Teamindia
#Indvssl
#Indiavssrilanka
#PrithviShaw
#ShikharDhawan
#Ishankishan

భారత ద్వితీయ శ్రేణి జట్టుతో సిరీస్‌కు ఒప్పుకోవడం శ్రీలంకకు అవమానం'అన్న ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ జట్టు తమ ఆటతోనే ధీటుగా బదులిచ్చింది. తొలి వన్డేలో శ్రీలంకను 7 వికెట్లతో చిత్తు చేసి సిరీస్‌ను, టూర్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) వన్డే కెరీర్‌ను కూడా హాఫ్ సెంచరీతో మొదలుపెట్టగా... మరో యువ కెరటం పృథ్వీషా(24 బంతుల్లో 9 ఫోర్లతో 43) మెరుపులు మెరిపించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS