Former skipper Arjuna Ranatunga has urged the Sri Lankan fans to stand with the team and not behave like the Indian spectators. The incident that Ranatunga is referring to, is the semifinal of the 1996 World Cup when the Indian fans started protesting in the Eden Gardens stadium as India was losing and Sri Lanka was then declared as the winners.
శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా భారత్, శ్రీలంకల మధ్య గత ఆదివారం మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.