ICC World Cup 2019:Spectacular win for India in World Cup 2019 journey by decimating Australia by 36 runs. Fans cheered India’s victory outside the Oval Cricket Stadium in London. They applauded Shikhar Dhawan’s centurion knock.
#iccworldcup2019
#indvsaus
#viratkohli
#msdhoni
#shikhardhavan
#rohitsharma
#cricket
#teamindia
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2019 టోర్నీలో టీమిండియా జోరు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. ఆస్ట్రేలియాతో ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 36 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. అయితే ఆస్ట్రేలియా పై టీమిండియా ఘాన విజయం సాధించడం పై ఇండియన్ ఫ్యాన్స్ ఆనందోత్సహాలతో సంబరాలు చేసుకున్నారు.