Sunil Gavaskar names two players who can replace Hardik Pandya. Sunil Gavaskar chooses Deepak Chahar and Bhuvneshwar Kumar for replace Hardik Pandya.
#SunilGavaskar
#HardikPandya
#DeepakChahar
#BhuvneshwarKumar
#TeamIndia
హార్దిక్ పాండ్యా..టీమిండియా ఆల్‌రౌండర్. బంతితో, బ్యాట్‌తో చెలరేగిపోయే సత్తా ఉన్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్. భారీ షాట్లను ఆడటంలో దిట్ట. చూడ్డానికి బలహీనంగా కనిపించినప్పటికీ.. బలమైన షాట్లను బాదగలడు. మెరుపు వేగంతో బంతిని ఫెన్సింగ్ దాటించగలడు. ఆశ్చర్య పరిచేలా ఉంటుంది అతని స్ట్రైక్ రేట్. సగటున 130 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించనూ గలడు.