Ind vs Ban 2019,3rd T20I : Deepak Chahar Becomes First Indian Cricketer To Claim T20I Hat-Trick

Oneindia Telugu 2019-11-11

Views 2

India vs Bangladesh 2019,3rd T20I Highlights: Deepak Chahar on Sunday became the first Indian male bowler to claim a hat-trick in the T20Is as he helped his side to a 30-run win in the 3rd T20I against Bangladesh in Nagpur.
#DeepakChaharHatTrick
#indiavsbangladesh3rdt20highlights
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia

టీమిండియా యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ టీ20ల్లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీపక్‌ హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో భారత్‌ చివరి టీ20లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బంగ్లాను 30 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చహర్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', 'సిరీస్‌' అవార్డులు దక్కాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS