India vs Bangladesh 2019: India vs Bangladesh T20 Series 2019 Schedule, Squad, Team, Players List, After a successful T20 and Test series against South Africa, Team India is all set to host Bangladesh for a three-T20I match and two-Test match series starting on November 3.Here is the detailes of teamindia squad for t20 and test.
#indvban2019
#indiavsbangladesh2019
#indiasquadforbangladeshseries2019
#SanjuSamson
#ShivamDube
#ViratKohli
#rohitsharma
#msdhoni
#souravganguly
#cricket
#teamindia
బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మ చేతికి టీ20 జట్టు పగ్గాలిచ్చారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల పరుగుల వరద పారించిన సంజు శాంసన్‌కి టీ20 జట్టులో ఎట్టకేలకి చోటు దక్కింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో శివమ్ దూబేకి అవకాశం దక్కగా.. చాహల్ మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి మరో అవకాశం దక్కింది. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజాకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీపై వేటు వేశారు. దీంతో వారి స్థానాల్లో చాహల్, శార్ధూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు.