Delhi Police have been asked to beef up the security of the Indian cricket team who are scheduled to face Bangladesh in a T20 international at the Arun Jaitley Stadium in the national capital on November 3 after the National Investigation Agency (NIA) received an anonymous letter which claimed that Team India, particularly captain Virat Kohli, were on a th@@at list, sources said here on Tuesday.
#indiavsbangladesh
#INDvsBAN
#viratkohli
#teamindia
#BCCI
#icc
#modi
#amithshah
#adwani
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ఓ అనామక లేఖ అందింది. కోహ్లీతో పాటు బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి సిరీస్ ఆడనున్న భారత క్రికెట్ జట్టు మొత్తానికి ప్రమాదం ఉందని ఎన్‌ఐఏ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టీ20లో తలపడనుండగా.. ఆరోజు భారత క్రికెటర్లపై దాడి చేయబోతున్నట్లు బెదిరింపు లేఖలో ఉందని బీసీసీఐకి ఎన్‌ఐఏ సమాచారం అందించింది.