A 22-year-old man, who said he was a big fan of Virat Kohli, broke through the security cordon and walked onto the ground during the India-Bangladesh Test at Holkar Stadium here on Saturday.
#ViratKohli
#IndiavsBangladesh
#SurajBisht
#ViratKohliFans
#HolkarStadium
#ThatisKohli
#TeamIndia
కెరీర్ ఆరంభం నుండి పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అబిమానులు ఉంటారు. కొందరు ఫాన్స్ కోహ్లీని ఒక్కసారి కలవాలని, అతనితో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని కలలు కంటుంటారు. ఇక పిచ్చి అభిమానం ఉండే ఫాన్స్.. పోలీసుల భద్రతా వలయం, బారీకేడ్లు దాటుకొని మరీ పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చి కోహ్లీని కలుస్తుంటారు. అటువంటి ఘటనే శనివారం తొలి టెస్టులో జరిగింది.