విరాట్ కోహ్లీ ఆర్థికంగా క్రికెట్‌కు ఎంతో అవసరం *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-04

Views 4

India vs West Indies t20 series getting poor ratings in the absence of King Kohli Says Reports | రోహిత్ శర్మ సారథ్యంలోని ప్రధాన జట్టు బరిలోకి దిగినా ప్రేక్షక ఆదరణ అంతంత మాత్రంగానే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విలువ ఏంటో ఈ పర్యటనతో స్పష్టంగా అర్థమవుతోంది.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్.. విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తున్నాయి. నిలకడలేమి ఫామ్‌తో బాధపడుతున్న కోహ్లీని భారత జట్టు నుంచి బీసీసీఐ తప్పించలేదని, అతను భారత్‌కే కాదు అంతర్జాతీయ క్రికెట్‌కే బ్రాండ్ అంబాసిడరని తెలిపాడు. కోహ్లీని పక్కనపెట్టడం వల్ల బీసీసీఐకే కాకుండా ఐసీసీతో పాటు ఇతర క్రికెట్ బోర్డులకు కోట్లలో నష్టం వస్తుందని చెప్పాడు. ఈ కారణంతోనే కోహ్లీని పక్కనపెట్టే సాహసం బీసీసీఐ చేయలేకపోతుందని స్పష్టం చేశాడు.


#INDVSWI
#Viratkohli
#BCCI

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS