ICC Cricket World Cup 2019:Having given themselves a chance to make the semi-final with some consistent performances, Bangladesh faces in-form India after a 6-day break in a must-win match at Edgbaston. Shakib Al Hasan, their star performer, believes the team has it in them to test Virat Kohli's men.
#icccricketworldcup2019
#shakibalhasan
#banvafg
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia
టీమిండియాను ఓడించే సత్తా తమకు ఉందని బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం షకీబ్ అల్ హసన్ మీడియాతో మాట్లాడాడు.