ICC Cricket World Cup 2019:Shakib's fifty and Mushfiqur Rahim's 83 take Bangladesh to 262/7 in 50 overs. Shakib picked five-wicket haul to derail Afghanistan's chase and bring victory for Bangladesh.
#icccricketworldcup2019
#shakibalhasan
#banvafg
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia
ఆల్‌రౌండ్ షోతో ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పటిష్ట భారత్‌ను వణికించిన అఫ్ఘానిస్థాన్‌ను బంగ్లాదేశ్ మట్టికరిపించింది. మొదటగా బ్యాట్స్‌మెన్ పట్టుదలతో ఆడి మెరుగైన స్కోరు అందిస్తే.. ఆ తర్వాత బౌలర్లు అఫ్గాన్‌ను చుట్టేశారు. ఈ గెలుపుతో సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ తర్వాతి స్థానంకు చేరుకుంది. దీంతో సెమీస్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. మరోవైపు అఫ్గాన్‌కు ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఏడో ఓటమి. ఆ జట్టు ఎప్పుడో సెమీస్ రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.