Deepak Chahar did not take kindly to Martin Guptill smashing him for a huge six. In the first ODI between India and New Zealand in Jaipur, with the Kiwis batting first, Guptill drilled Chahar for a no-look six, one that covered a distance of 98 metres.
#INDVsNZ
#DeepakChahar
#MartinGuptill
#RohitSharma
#TrentBoult
#SuryakumarYadav
#KaneWilliamson
#TimSouthee
#RahulDravid
#ViratKohli
#MohammedSiraj
#RavichandranAshwin
#INDVsNZ2021
#TeamIndia
#Cricket
సాధారణంగా ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం జరగడం చూస్తుంటాం! కానీ భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం జరిగిన ఫస్ట్ టీ20లో 'లుక్'వార్ నడిచింది. ఇరు జట్ల ఆటగాళ్లు కనుచూపులతోనే నువ్వెంతా? అంటే నువ్వెంతా? అనుకున్నారు. టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మధ్య జరిగిన ఈ నిశబ్ధ యుద్దం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తొలుత గప్టిల్ సీరియస్ లుక్‌తో ఈ గొడవకు ఆజ్యం పోయగా.. అనంతరం దీపక్ చాహర్ తగ్గేదేలే అంటూ సీరియస్ లుక్‌తో బదులిచ్చాడు.