ICC Cricket World Cup 2019 : IND V NZ : India Lose Review On First Ball,Twitter Blames Bhuvneshwar

Oneindia Telugu 2019-07-09

Views 1

ICC Cricket World Cup 2019,India vs New Zealand:Bhuvneshwar Kumar got the ball to come back in ever so slightly and it thudded onto Guptill’s front pad. After the umpire shook his head, India opted for DRS but the reviews showed that the ball would have missed the stumps.
#icccricketworldcup2019
#indvnz
#cwc2019semifinal
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో తొలి సెమీ ఫైన‌ల్ మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆరంభ‌మైంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్ప‌ట్లాగే- ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇన్నింగ్‌ను ఆరంభించారు. న్యూజిలాండ్ ఓపెన‌ర్ గ‌ప్టిల్ స్ట్రైకింగ్ తీసుకున్నారు. మిడిల్ స్టంప్‌ను ల‌క్ష్యంగా చేసుకుని గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా తొలిబంతిని సంధించాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS