IND vs BAN 2nd T20 : Cyclone Maha Brings Heavy Rains To Rajkot Ahead Of 2nd T20I || Oneindia

Oneindia Telugu 2019-11-07

Views 1

Bangladesh's tour of India appears to have hit yet another hurdle in the shape of a weather phenomenon, with Cyclone Maha expected to be in the vicinity of Rajkot on 7 November, the same day on which the city will play host to the second T20 International of the series.
#indiavsbanglades
#2ndt20i
#cyclonemaha
#indiatourofbangaldesh2019
#teamindia
#cricket
#indvsban

ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఊహించని పరాజయం పలుకరించగా.. నేడు రాజ్‌కోట్ వేదికగా జరుగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. అయితే భారత్‌కు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌కు మహా తుపాను రూపంలో వరుణుడి ముప్పు పొంచి ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS