IND vs BAN,2nd Test : India, Bangladesh Practice With Pink Ball Ahead Of Day-Night Test || Oneindia

Oneindia Telugu 2019-11-18

Views 33

India vs Bangladesh,2nd Test : India will lock horns with Bangladesh in Day-Night Test at Eden Gardens. Players are practicing for their first ever Test in day-night format. Match will be played with pik ball instead of red. India decimated Bangladesh in Indore Test by an inning and 130 runs. 2nd Test will start on November 22.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia


భారత ఆటగాళ్లు సమిష్టి ప్రదర్శన చేయడంతో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాపై భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా రెండో టెస్టు నవంబర్‌ 22న ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక డే/నైట్‌ టెస్టు కోసం ఆదివారం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS