IND vs SL 2nd T20 Postponed - Krunal Pandya Tests COVID Positive | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-27

Views 460

The second T20 international match between Sri Lanka vs India at Colombo's Premadasa Stadium tonight has been Postponed after Krunal Pandya tested positive for COVID today.

#INDvsSL2ndT20Postponed
#KrunalPandyaTestsCOVIDPositive
#SriLankavsIndia
#PremadasaStadium
#COVID19

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో కృనాల్‌కు పాజిటీవ్ వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దాంతో శ్రీలంకతో నేటి(మంగళవారం) రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన రెండో టీ20 రేపటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form