T20 World Cup in Australia All Set To Be Postponed

Oneindia Telugu 2020-05-23

Views 2.3K

The ICC Men’s T20 World Cup this year is set to be postponed and will not be held in the October-November window as per the original schedule.
#T20WorldCup
#IPL2020
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ ఈ ఏడాదికి రద్దే అని నిన్నటివరకూ అందరూ భావించారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అంతేకాదు అవి ఇప్పుడు బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS