ravindra jadeja ripped me apart today sanjay manjrekar after new zealand semi finals.
#icccricketworldcup2019
#SanjayManjrekar
#RavindraJadeja
#msdhoni
#indvnz
#cwc2019semifinal
#cwc19
#cwc2019
#reserveday
#viratkohli
#hardikpandya
#rohitsharma
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
ఐసీసీ వరల్డ్ కప్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఇండియా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. మంచి బౌలింగ్‌తో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగినా.. ఛేదనలో మాత్రం తడబడింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో రవీంద్ర జడేజా ఒంటిచెత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.