ICC Cricket World Cup 2019 : Sanjay Manjrekar : 'India Shouldn't Look At Just MS Dhoni To Win Games

Oneindia Telugu 2019-07-02

Views 92

ICC Cricket World Cup 2019:"I will answer it differently. India should be looking at others, and not just Dhoni, to win them matches. The likes of K.L. Rahul should also be asked as to why he is getting out after getting a start and not finishing with big scores.
#icccricketworldcup2019
#indvban
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#sanjaymanjrekar
#rishabpanth
#cricket
#teamindia

తో ఆదివారం రాత్రి ముగిసిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలపర్వం కొనసాగుతోంది. టీమిండియా విజయానికి చివరి 60 బంతుల్లో 104 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులో నిలిచిన ధోనీ (42 నాటౌట్: 31 బంతుల్లో 4x4, 1x6) నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో.. ఆఖరికి భారత్ జట్టు 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. చేతిలో ఐదు వికెట్లు ఉన్నా.. ధోనీ సింగిల్స్‌కే పరిమితమవడంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS