CM Jagan Mohan Reddy today inaugurated the YSR asara scheme. depositing Rs 6792.20 crore in the first installment for women's Dwakra groups said CM Jagan. CM Jagan said 87 lakh women will benifited with this decision.
#YSRAasara
#CMJagan
#YSJaganCares
#YSRasarascheme
#YSRCP
#Dwakragroups
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా, ప్రతిగగ్రామంలోనూ ఈ కార్యక్రమం తిలకించేలా ఏర్పాట్లు చేశారు .