Nara Lokesh, who made a series of tweets on the Amma odi scheme, has made some kind of announcements. Eligible students were suffering a lot under conditions name questioned lokesh . First, the minister declared that there is no private, corporate schools and colleges. After that, the chief minister announced that the every school and college will be given the scheme .. and after that they annouced only white ration card holders will get the scheme .Nara Lokesh outraged over YCP government.
#ysjagan
#andhrapradesh
#ysrcp
#tdp
#naralokesh
#chandrababu
#ammaodi
జగన్ సర్కార్‌పై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాటల దాడి పెంచారు. ట్విట్టర్ వేదికగా రోజుకో అంశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న లోకేష్ తాజాగా అమ్మ ఒడి పథకం విషయంలో జగన్ మాట మార్చిన తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. అసెంబ్లీ సాక్షిగా అమ్మ ఒడి విషయంలో మాట తప్పారు, మడమ తిప్పారు అంటూ ఎద్దేవా చేశారు.