జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్ | Lokesh Has Criticized AP Chief Minister Jagan On Twitter

Oneindia Telugu 2019-08-03

Views 787

Nara Lokesh has criticized AP chief minister Jagan on Twitter. 'Tughlak Garu .. Are you there? Have you heard what Union Minister Gajendra Singh Shekhawat said in the Lok Sabha? It was painful to cancel the tenders. The project will be delayed due to your Tughlaq actions. The central minister said the cost would also go up.Rs. 2,600 crores of corruption has happened to you. He said that every penny spent on the construction of the Polavaram project was calculated. Lokesh also question whether corruption is invisible to the central systems.
#YSJagan
#NaraLokesh
#polavaramproject
#GajendraSinghShekhawat
#APChiefMinister

పోలవరం ప్రాజెక్ట్ పై రీ టెండర్లకు వెళ్ళాలని , ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో నామినేషన్‌ ప్రాతిపదికపై పని చేస్తున్న నవయుగ, బెకం సంస్థలకు టెండర్ల రద్దుకు నోటీసులు ఇచ్చింది వైసీపీ సర్కార్ . పోలవరంపై కమ్ముకున్న నీలినీడల నేపధ్యంలో పోలవరం టెండర్ల రద్దు అంశం లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు. పోలవరం అంశం పై మాట్లాడిన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయంగా చెప్పటమే కాకుండా టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం రెండు పెరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని , ఇది చాలా తప్పు నిర్ణయంగా జల శక్తి వనరుల మంత్రి షెకావత్ అభిప్రాయపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS