Andhra Pradesh minister Nara Lokesh on Friday lashed out at YSRCP president YS Jaganmohan Reddy.
పట్టిసీమను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడ దుర్గాఘాట్‌వద్ద విద్యాధరపురం వాటర్ హెడ్ వర్క్‌లో నిర్వహించిన జలసిరికి హారతి కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు.