Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy will launch ‘YSR Asara’ scheme for Self-Help Groups (SHGs) on September 11.Under the scheme, outstanding loans of SHGs will be reimbursed and a sum of Rs 6345.87 crore will be released for the benefit of 7,91,257 SHGs.
#YSRAsaraScheme
#SelfHelpGroups
#DWCRAwomen
#APCMJagan
#DWCRAGroups
#SHGs
#AndhraPradesh
#Schemeforwomen
#వైఎస్సార్ ఆసరా
రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ఈ పథకం వల్ల సుమారు ఎనిమిది లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక బృందాలకు లబ్ది కలుగుతుంది. వైఎస్సార్ ఆసరా పేరుతో ఇదివరకే ప్రకటించిన ఈ పథకాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతోన్నారు.