YSR Yantra Seva Scheme రైతుకు అండగా ఉన్నామన్న AP CM Jagan *AndhraPradesh | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-07

Views 134

Andhra Pradesh: AP CM Jagan Launches YSR Yantra Seva Pathakam and Flagging Off Tractors & Harvesters |
ఏపీ ప్రభుత్వం తరఫున రైతులకు యంత్ర పరికరాలు అందజేసే వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుంటూరులో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీతో పాటు5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్‌ నొక్కి జమచేశారు.


#YSRYantraSevaScheme
#APCMJagan
#Tractors



Share This Video


Download

  
Report form