YSR Rythu Bharosa : వైఎస్సార్‌ రైతు భరోసా, Nivar తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసిన AP CM Jagan

Oneindia Telugu 2020-12-29

Views 2

Andhra pradesh Chief minister ys jagan has released third installement of ysr rythu bharosa and nivar cyclone compensation amounts to farmers today.
#YSRRythuBharosa
#nivarcyclonecompensation
#APCMJagan
#farmers
#ysrrythubharosaamount
#Andhrapradesh
#YSRCP
#cropLoans
#freecropLoans
#సీఎం జగన్‌
#వైఎస్సార్‌ రైతు భరోసా


ఏపీలో నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత మొత్తాన్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దీంతో పాటు గత నెలలో వచ్చిన నివర్‌ తుపాను ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా విడుదల చేసింది. సీఎం జగన్‌ ఇవాళ క్యాంపు కార్యాలయంలో స్విచ్‌ ఆన్‌ చేసి ఈ మొత్తాలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS