AP CM Jagan Launches YSR Jagananna Shaswata Bhu Hakku Bhu Rakshana Scheme

Oneindia Telugu 2020-12-22

Views 2.2K

Another project was launched by AP CM Jagan Mohan Reddy on the eve of his 48th birthday. The scheme is termed ‘historic in land resurvey.’ YSR Jagananna Shaswata Bhu Hakku Bhu Rakshna’, name of the project which will survey every single inch of the land thus providing conclusive permanent title deed to the absolute owner.
#YSRJaganannaShaswataBhooHakku
#APCMJagan
#LandSurvey
#APGovt
#AndhraPradesh

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ పేరుతో భూముల రీ సర్వేను ప్రారంభించింది ప్రభుత్వం. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద సర్వేరాయి పాతి పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS