China launches 'Clean Plate' campaign against food waste.China has stepped up measures to reduce food waste, after President Xi Jinping called the amount wasted "shocking and distressing".The "Clean Plate Campaign" comes after Mr Xi highlighted that Covid-19 had "sounded the alarm" on food waste.
#Operationemptyplate
#China
#Jinping
#Beijing
బీజింగ్: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా మరో సరికొత్త వ్యూహానికి తెర తీసింది. కొత్త మిషన్‌ను చేపట్టింది. దేశీయంగా అంతర్గతంగా దాన్ని అమలు చేస్తోంది. దీన్ని పాటించని వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి చైనా పాలకులు వెనుకాడట్లేదు.