IPL 2020 :The IPL Season 13 is expected to begin on September 26, with the final on November 07 or 08.The league will be held in the UAE.
#IPL2020
#T20WorldCup2020
#BCCI
#ICC
#SouravGanguly
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వాయిదా పడినా.. ఐసీసీ, బీసీసీఐ మధ్య వార్ మాత్రం మరికొంత కాలం కొనసాగక తప్పెలా లేదు. రాబోయే రెండేళ్లలో (2021,2022) జరిగే రెండు టీ20 ప్రపంచకప్‌లు ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఐసీసీ క్లారిటీ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.