The International Cricket Council (ICC) announced fixtures for the ICC T20 World Cup 2020 on Tuesday, with the edition marking the first occasion when the men and women tournaments will be held as standalone events in the same year and in the same country
#t20worldcup
#icc
#australia
#melbourne
#march8th
#november15
#13venues
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ని మంగళవారం ఐసీసీ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళల, పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ను ఒకే ఏడాది, ఒకే వేదికగా నిర్వహించనుంది.