ICC T20 World Cup 2020 : The International Cricket Council has released the complete schedule of the ICC T20 World Cup 2020 Australia following the completion of the qualifying championship, won by the Netherlands who beat Papua New Guinea in the final.Before that india has to play some more t20 series,here is the list..
#icct20worldcup2020
#t20worldcup2020
#viratkohli
#rohitsharma
#msdhoni
#indiavswi2019
#indvssl2020
#indvsnz2020
#cricket
#teamindia
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 18, 2020 నుంచి నవంబర్ 15 వరకు ఈ వరల్డ్‌కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహాకాల్లో భాగంగా అన్ని దేశాలు టీ20 సిరిస్‌లను ఆడుతున్నాయి.