ICC Cricket World Cup 2019:Ind vs Afg:MS Dhoni Stumped For First Time Since 2011 || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-22

Views 500

MS Dhoni was stumped for the first time since 2011, in India's match Over Afghanistan on Saturday where they were controled to a modest 224/8 in 50 overs.The former India skipper laboured to 28 off 52 balls (3x4), bringing back to memory the days when he was questioned for his slow pace to the twilight of his career.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#IndiavsAfghanistan
#MSDhoni
#Stumpout
#kohli
#rasheedkhan

వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్టంపౌట్‌ అయ్యాడు. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా రషీద్‌ ఖాన్‌ వేసిన 45 ఓవర్‌ మూడో బంతిని ముందుకొచ్చి ఆడబోయిన ధోని స్టంప్‌ ఔట్‌గా నిష్క్రమించాడు. కాగా, వన్డే ఫార్మాట్‌లో ధోని స్టంప్‌ ఔట్‌ కావడం రెండోసారి మాత్రమే. అంతకుముందు 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని స్టంప్‌ ఔట్‌ కాగా, తాజాగా మరోసారి అదే తరహాలో పెవిలియన్‌ చేరాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS