China's ambassador to Israel, Du Wei, was passed away at his residence on the outskirts of Tel Aviv on Sunday.Du had undergone a 14-day home quarantine on arrival in Israel because of the new coronavirus outbreak.
#China
#DuWei
#DonaldTrump
#AmericavsChina
#ChinaAmbassadorToIsrael
#COVID19
#Coronavirus
#coronacasesinUS
#Israel
#xijinping
కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య తలెత్తిన విభేధాలు తారా స్థాయికి చేరినవేళ.. ఇజ్రాయెల్‌లో చైనీస్ రాయబారి అనుమానాస్పద మృతి ప్రపంచ రాజకీయాలను ఒక్కసారే కుదిపేసింది. టెల్ అవీవ్ సిటీలో ఉంటోన్న చైనా రాయబారి డ్యు వీయ్ ఆదివారం ఉదయం స్పృహ కోల్పోయి కనిపించారని, ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు ప్రకటించారు. అయితే మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.