Video Link: Fake News On Ratan Tata: https://www.youtube.com/watch?v=6mrVDOIOVPA&t=4s
Fake News Buster : A message on the social media stating that the Aadhar enabled Payment System of the State Bank of India has been suspended.
#rbi
#sbi
#reservebankofindia
#lockdown
#lockdowneffect
#narendramodi
#pmmodi
#andhrapradesh
#factcheck
#guntur
#ysjagan
#coronavirus
#covid19
#fakenews
#fakebusters
#pmnarendramodi
#ratantata
#celltowers
#5gnetworksignals
SBI) యూఐడీఏఐ ఆధార్ ఆధారిత చెల్లింపు పద్ధతిని (ఏఈపీఎస్) నిలిపివేసినట్టుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. దీని ప్రకారం ఏఈపీఎస్ పద్దతి ద్వారా ఇకపై ఎస్‌బీఐ నుంచి ఎవరూ డబ్బులను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన సర్వర్‌ను ఎస్‌బీఐ తాత్కకంగా స్తంభింపజేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్రచారంలో ఉంది.