#Lockdown : PM Modi Clarifies About Lockdown Extension

Oneindia Telugu 2020-06-18

Views 1

Amid ongoing debate on national wide lockdown extensions, prime minister narendra modi clarifies center has no such thought, only unlock strategies will be announced. pm interacted with cms in a video conference on Wednesday.
#COVID19
#Lockdown
#lockdownextension
#PMModi
#Coronavirus
#COVID19Cases
#coronacasesinindia
#Delhi

సైంటిస్టుల నుంచి సామాన్యుల దాకా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే 83 లక్షలు దాటి.. 1కోటి వైపు పరుగులు తీస్తుండగా, మొత్తం మరణాల సంఖ్య 5లక్షలకు చేరువైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS