Prime Minister Narendra Modi to Address Nation at 8pm on tuesday, Day After Meeting with CMs. earlier he said the nationwide lockdown to control coronavirus will have to continue beyond May 17, He asks the state to give suggestion on economy restart
#PMModiAddressNation
#LockdownExtension
#pmmodispeech
#LockdownExit
#pmmodionlockdown
దేశప్రజలకు కీలక సందేశం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు.ఇవాళ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. ప్రధానంగా లాక్ డౌన్ ఎగ్జిట్ పైనే మాట్లాడుతారని కేంద్ర వర్గాలు తెలిపాయి. సోమవారం నాటి సీఎంల భేటీలో.. మొదట లాక్ డౌన్ ఎత్తేదామంటూ మోదీ హింట్ ఇచ్చినా, మెజార్టీ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడం, అసలు లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేయాలి, ఏ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఉంచాలనే నిర్ణయాధికారం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని పలువురు ముఖ్యమంత్రులు వాదించారు. ఆర్థిక సహాయం విషయంలో కేంద్రం తీరు బాగాలేదని ఇంకొందరు ముఖ్యమంత్రులు ఆగ్రహించారు. మొత్తంగా సీఎంల డిమాండ్ మేరకు లాక్ డౌన్ పొడగింపునకే సంసిద్ధులైనట్లు వార్తలు వచ్చాయి.