Prime Minister Narendra Modi on Monday said it was human nature for people to want to go home, in an apparent reference to migrant workers and others stranded by the lockdown, Prime Minister Narendra Modi chaired the fifth meeting via video-conferencing with chief ministers of all states and union territories on May 11 amid the coronavirus lockdown. Home Minister Amit Shah and Health Minister Dr Harsh Vardhan were present at the meeting. The meeting conducted days ahead of scheduled ending of the nationwide lockdown. The ongoing lockdown is scheduled to end on May 17.
#LockdownExit
#PMModiVideoConferenceWithCMs
#trainsresume
#lockdownextension
#Lockdownlifting
#pmmodi
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి సోమవారానికి 48వ రోజు. ఇంకో ఆరు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. మరిన్ని సడలింపులు ప్రకటించే దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా చచ్చుపడిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలంటే వ్యాపారాల పున:ప్రారంభం తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు