Lockdown : Prime Minister Narendra Modi on Monday held a meeting of chief ministers to discuss the Covid-19 situation and Graded lockdown Exit Strategy in the country.
#PMModiVideoConference
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment
కరోనా పుట్టిన వూహాన్‌లో తప్ప ప్రపంచంలోని మరే పెద్ద సిటీలోనూ వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గలేదు. భారత్ లో సోమవారం నాటికి కేసుల సంఖ్య 28వేలు దాటింది. మరణాలు 900కి చేరువయ్యాయి. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త ఇన్ఫెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. నెల రోజులకుపైగా కొనసాగుతోన్న లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరింది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు అండగా ఉంటామన్నప్పటికీ వ్యవస్థల రీఓపెనింగ్ ఒక్కటే పరిష్కారమనే భావన వ్యక్తమవుతోంది.