Prime Minister Narendra Modi today took the first dose of the coronavirus vaccine and appealed to those who are eligible to follow suit.
#PMModi
#PMModitookFirstDoseofCovaxin
#CoronavirusvaccinationPhase2
#COVID19
#coronavirusvaccine
#coronavirusinindia
#CoWINRegistrationForVaccine
#Cowinapp
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎయిమ్స్ నర్సు ఆయనకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి డోసు వ్యాక్సిన్ ఇది. వైద్య రంగానికి సంబంధం లేని, ఫ్రంట్‌లైన్ వారియర్‌గా గుర్తింపు లేని ఓ రాజకీయ నాయకుడు కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకోవడం ఇదే తొలిసారి. కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.