Salman Khan Pledged 25,000 Daily Wage Workers

Filmibeat Telugu 2020-03-31

Views 5.3K

Bollywood actor Salman Khan pledged 25,000 daily wage workers thru his Being Human Charity. Being Human organisers asked for account details of these 25,000 workers as they want to ensure that money reaches them directly.
#SalmanKhan
#katrinakaif
#BeingHumanCharity
#bollywood


విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, బాధితులకు అండగా నిలువడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ముందుంటారనే పేరుంది. ఆయన స్వచ్చంద సంస్థ బీయింగ్ హ్యూమన్ పేరుతో విరాళాలు, ఆర్థిక సహాయం, వైద్య పరీక్షలు జరిపిస్తుంటారు. తాజాగా కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి.

Share This Video


Download

  
Report form