Bollywood actor Salman Khan, who has been currently shooting in the state of Madhya Pradesh for his upcoming movie, Dabangg 3, has been issued a notice by the Archaeological Survey of India (ASI). The ASI has ordered Salman and his team to remove two set pieces of the film which were being constructed at the historic Jal Mahal in Mandu, Madhya Pradesh.
#salmankhan
#bollywood
#dabangg3
#sonakshisinha
#arbaazkhan
#asi
#prabhudeva
#madhyapradesh
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'దబాంగ్ 3' చిత్రం మధ్యప్రదేశ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడి మండులోని ప్రాచీన కోటలో కొన్ని కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్ర బృందం ఇక్కడి పురాతన కట్టడాలకు నష్టం కలిగించడంతో భారత పురావస్తు సర్వే విభాగం(ఎఎస్ఐ) నోటీసులు జారీ చేసింది.