Salman Khan To Become Father Without Marriage || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-10

Views 1.4K

Without marriage becoming a Father is now reality. Surrogacy is answer for the desire of parenthood. Already stars from Bollywood like Shah Rukh Khan, Aamir Khan, Karan Johar, Ekta Kapoor have opted for surrogacy in recent times. And now, Salman Khan is also ready to become a father via Surrogacy.
#salmankhan
#surrogacy
#shahrukhkhan
#karanjohar
#ektakapoor
#ameerkhan
#manchulakshmi
#bollywood

దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ సల్మాన్ ఖాన్. 53 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మాచారిగానే సుపరిచితులు. అలాంటి వ్యక్తి తండ్రి అయ్యాడా అని ఆలోచిస్తున్నారా? మీరు చూసిన వార్త నిజం కాకపోయినా.. అలాంటి ప్రయత్నం కోసం అడుగులు వేస్తున్నాడట. సల్మాన్ కృత్రిమ గర్భధారణ (సరోగసి) ద్వారా తండ్రిగా మారబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మంచు లక్ష్మీ, షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్, ఏక్తా కపూర్ లాంటి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తల్లిదండ్రులగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ ఖాన్ తండ్రి కాబోతున్నారనే వార్త మీడియాలో సంచలనంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS