"This rest cannot be a bad thing because towards the end of the New Zealand tour, you could see some cracks coming up when it came to mental fatigue, physical fitness and injuries," Shastri said.
#RaviShastri
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
భారత్లో అన్ని క్రికెట్ మ్యాచ్లు రద్దు అవడంతో ఆటగాళ్లకు మంచే జరుగనుందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లకు సరైన సమయంలో తగినంత విశ్రాంతి లభించిందన్నాడు.