India cricket team head coach Ravi Shastri said making statements about MS Dhoni's future at this juncture is "downright disrespectful" to the cricketer and his celebrated career for Team India.
#MSDhoni
#RaviShastri
#indvsban2019
#rishabpanth
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#mayankagarwal
#wriddhimansaha
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు నచ్చినప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే హక్కుని సంపాదించాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు భారత జట్లను ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమైన సంగతి తెలిసిందే.